Cylinder Price: చిరు వ్యాపారులకు ఊరట.. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు

19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Commercial LPG (File: Google)

Hyderabad, November 1: వాణిజ్య సిలిండర్ల (Commercial Cylinder) వినియోగదారులకు (Consumers) ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,744కి, ముంబయిలో రూ. 1,696కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.

 



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు

LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర??

LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

Commercial LPG Gas: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.39 మేర పెంపు.. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి..