Jio New Year offer: జియో న్యూఇయర్ ఆఫర్, మళ్లీ రూ 499 ప్యాక్ తెచ్చిన జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్రిప్షన్ తో కొత్త ప్లాన్

డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది.

Free Jio Wi-Fi calling starts rolling out, works with over 150 phones and all Wi-Fi networks (Photo-PTI)

Mumbai January 06: గత నెలలో అన్ని ప్లాన్స్ రేట్లను పెంచిన జియో(Jio)...తాజాగా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తెచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది. ఈ ప్లాన్ కింద రోజూ రెండు జీబీల హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా పొందొచ్చు. డేటా పరిమితి త‌గ్గాక‌ నెట్‌ వేగం 64కేబీపీఎస్‌ల‌కు ప‌డిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌(Unlimited Calling)తో పాటు ప్ర‌తి రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్ కింద కొత్త క‌స్ట‌మ‌ర్లు వివిధ ర‌కాల జియో యాప్స్(Jio Apps) వినియోగించుకోవ‌చ్చు. ఏడాది గ‌డువు గ‌ల డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. జియో టీవీ(Jio TV), జియో సినిమా(Jio Cinema), జియో న్యూస్‌(Jio News), జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలూ పొందవచ్చు. గతేడాది ఆగస్టులో జియో తొలుత ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. గ‌త నెల‌లో దీని ధ‌ర రూ.601కి పెంచినా.. తాజాగా రూ.499కి త‌గ్గించింది. న్యూఇయర్ ఆఫర్ కింద దీన్ని తీసుకువచ్చింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif