Special Trains Sabarimala: దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో!

భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్‌ 8 వరకు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.

Representational (Credits: Facebook)

Sabarimala, Nov 21: శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్‌ 8 వరకు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.

Manipur Gunfire: మణిపూర్‌ లో మరోసారి చెలరేగిన హింస.. కాంగ్‌ పోక్పీ జిల్లాలో దుండగుల కాల్పులు.. జవాన్‌ సహా ఇద్దరు మృతి

ప్రత్యేక రైళ్ల వివరాలు

కాకినాడ నుంచి..

కాకినాడ టౌన్‌-కొట్టాయం స్పెషల్‌ ట్రైన్‌– ఈ నెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 12.30 గంటలకు బయల్దేరి మరుసరి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ చేరుతుంది.



సంబంధిత వార్తలు