‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్

ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది.

Allu Arjun in Pushpa 2 The Rule (Photo Credits: @alluarjunonline/ Instagram)

పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో  విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది.  బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేయడం ద్వారా మేకర్స్ తమ పంథాను స్పష్టం చేశారు. ఆలిండియా లెవెల్లో ఓపెనింగ్స్ కొల్లగొట్టాలన్నదే వారి ఉద్దేశమని అర్థమవుతోంది. అందుకే పుష్ప-2 చిత్రాన్ని ఉత్తరాది ఆడియన్స్ కు మరింత చేరువ చేసేలా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

పుష్ప‌రాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వ‌చ్చేసింది! శ్రీ‌లీల స్పెష‌ల్ సాంగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీమ్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయిక కాగా... తొలిపార్టులో చివర్లో వచ్చి అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్... సెకండ్ పార్టులో ఫుల్ టైమ్ ఊపేయనున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

‘Pushpa 2 – The Rule’ Update:

 



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Pushpa-2 New Record: వందేళ్ల బాలీవుడ్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన పుష్ప‌, షారూక్ సినిమా కూడా సాధించ‌లేద‌ని రికార్డు సాధించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif