Gujarat Road Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. దాహోద్ -గోధ్రా హైవేపై లగ్జరీ బస్సు స్టేషనరీ బస్సును ఢోకొట్టడంతో నలుగురి మృతి, 11 మందికి గాయాలు

ఘటన వివరాల్లోకి కెళితే..గోద్రా పట్టణం సమీపంలో మంగళవారం రోజున ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Road Accident (Representational Image)

Gandhi Nagar, Nov 21: గుజరాత్ లోని పంచమహల్ జిల్లా గోద్రా పట్టణం సమీపంలో ఉన్న హైవేపై తీవ్ర విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి కెళితే.. గోద్రా పట్టణం సమీపంలో మంగళవారం రోజున ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.

ఇండోర్ కు వెళ్లే బస్సు సాంకేతిక లోపం రావడంతో వాహనం రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉంచి మరమ్మత్తులు చేస్తుండగా.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వెనక నుంచి బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాహోద్-గోధ్రా హైవేపై ఈ దారుణ సంఘటన చోటు చేసుకుందని.. గోద్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ సింగ్ జయతావత్ వ్యక్తం చేసాడు.

యువత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం, వారి సడన్ డెత్‌కి వ్యాక్సిన్ కారణం కాదని వెల్లడి, సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..

దాహొద్ నుండి వస్తున్న లగ్జరీ బస్సు డ్రైవర్ ముందు ఆగి ఉన్న బస్సును గుర్తించలేకపోయాడు. దీంతో ఆగి ఉన్న బస్సును వెనుక నుండి  ఢీకొట్టగా..ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు- ఇద్దరు మహిళలు , ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మరణించారని అధికారులు తెలియజేసారు.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif