Bengaluru: రోడ్డు మీద యువతి, నా ఫ్యాంట్ జిప్ కింద పార్ట్ చూడాలంటూ ఫ్లాష్‌లైట్ వేసిన కానిస్టేబుల్, వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, నిందితుడు సస్పెండ్

ఓ మ‌హిళ ప‌ట్ల ఆదివారం రాత్రి అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ ఘటన వీడియో ద్వారా బయటకు రావడంతో అమృత‌హ‌ళ్లి పోలీస్ స్టేష‌న్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ (Policeman Suspended) చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Bengaluru, Dec 23: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మ‌హిళ ప‌ట్ల ఆదివారం రాత్రి అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ ఘటన వీడియో ద్వారా బయటకు రావడంతో అమృత‌హ‌ళ్లి పోలీస్ స్టేష‌న్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ (Policeman Suspended) చేశారు. వైరల్ వీడియో ప్రకారం య‌ల‌హంక న్యూ టౌన్ వ‌ద్ద వీధికుక్క‌లకు ఆహారం తినిపిస్తున్న యువ‌తి (26) ప‌ట్ల హెడ్ కానిస్టేబుల్ అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు.

బాధితురాలు త‌న ఇంటి వ‌ద్ద వీధికుక్క‌ల‌కు ఆహారం తినిపిస్తున్న స‌మ‌యంలో య‌ల‌హంక న్యూటౌన్ స‌మీపంలోని పోలీస్ క్వార్ట‌ర్స్‌లో నివసించే నిందితుడు హెడ్ కానిస్టేబుల్ చంద్ర‌శేఖ‌ర్ ఆమెవైపు చూస్తూ త‌న మొబైల్ టార్చ్‌లైట్ స్విచాన్ చేసి త‌న ప్యాంట్ జిప్ వ‌ద్ద ప్రైవేట్ పార్టును చూపుతూ ఫ్లాష్ (Flashing Private Parts to a Woman) చేశాడు. దీంతో ఆ స‌మ‌యంలో మ‌హిళ అటుగా వెళుతున్న వ్య‌క్తిని హెడ్ కానిస్టేబుల్ చ‌ర్య‌ను ఫోన్‌లో రికార్డు చేయాల‌ని కోరింది.

అత్యాచారానికి ఒఫ్పుకోలేదని దారుణం, బాలికను 13 సెకండ్లలో ఎనిమిది సార్లు క‌త్తితో పొడిచిన కామాంధుడు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు

నిందితుడి దుశ్చ‌ర్య‌ను అత‌డు రికార్డు చేస్తుండ‌గా వీడియోను డిలీట్ (Video Delete) చేయాల‌ని నిందితుడు బెదిరించాడు. తాను హెడ్‌కానిస్టేబుల్‌న‌ని త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని రెచ్చిపోయాడు.

కర్ణాటకలో దారుణ ఘటన, మొబైల్ దొంగిలించాడని జాలరిని పడవపై తలకిందులుగా వేలాడదీశారు, కొడుతూ దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు

ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కీచ‌క కానిస్టేబుల్‌పై నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు. ఈ వీడియోతో చంద్రశేఖర్ బిఎన్ అనే హెడ్ కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు చంద్రశేఖ‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన ఉన్న‌తాధికారులు అత‌డిని స‌స్పెండ్ చేశారు. పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 509 మరియు సెక్షన్ 354A కింద కేసు నమోదు చేశారు.



సంబంధిత వార్తలు

Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చ‌ట్టం, వైసీపీకి ఒక చ‌ట్ట‌మా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండ‌వా? అని ప్ర‌శ్నించిన అంబ‌టి రాంబాబు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్