Health Tips: క్యాల్షియం లోపం తో బాధపడుతున్నారా, అయితే నువ్వుల్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం.
ముఖ్యంగా ఎముకలు ఎదుగుదల లేకపోవడం దంతాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. అయితే చాలామంది కాల్షియం కోసం పాలు, చీజ్ అధికంగా తీసుకుంటారు.
క్యాల్షియం లోపం వల్ల అనేక రకాల ఉన్నటువంటి అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలు ఎదుగుదల లేకపోవడం దంతాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. అయితే చాలామంది కాల్షియం కోసం పాలు, చీజ్ అధికంగా తీసుకుంటారు. అయితే వీటి కంటే కూడా నువ్వులలో ఎక్కువ కాల్షియం ఉంటుందని చాలా మందికి తెలియదు. క్యాల్షియం లోకంతో బాధపడేవారు నువ్వులను తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు.
నువ్వుల లోని పోషకాలు- నువ్వుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల నువ్వులలో దాదాపు 975 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా పాలు తో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా అంతే కాకుండా ఇందులో మెగ్నీషియం, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇది మేక పుష్కరాలు కలిగి ఉన్న ఒక అద్భుత చెప్పవచ్చు.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది- నువ్వులు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మన ఎముకలకు పెరుగుదలకు కావలసిన క్యాల్షియం సమృద్ధిగా నువ్వులలో ఉంటుంది. ఎముకల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. చాలామంది ఎముకల సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారికి నువ్వులు ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా మృదువుగా తయారవుతాయి.
HealthTips: ఈ అలవాట్లతో మీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
గుండెకు మంచిది- ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నువ్వులు తీసుకోవడం వల్ల రక్తప్రసన్న కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో రక్త వృద్ధికి తోడ్పడే అనేక గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల గుండెకు చాలా మంచిది.
జీర్ణ వ్యవస్థకు మంచిది- నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపునొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు నువ్వులను తీసుకున్నట్లయితే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫైబర్ కారణంగా శరీరంలోని కూడా బయటికి వెళతాయి.
చర్మానికి మంచిది- నువ్వులు మన చర్మానికి తేమ అందిస్తుంది. అదేవిధంగా జుట్టును కూడా చేస్తుంది. జుట్టు దృఢంగా ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెను మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. చర్మానికి కూడా చాలా మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు- నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. శరీరకణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
ఎలా తీసుకోవాలి- నువ్వులను పచ్చిగా తినవచ్చును తీసుకోవడం ద్వారా కాల్షియము లభిస్తాయి. నువ్వులు వేయించి కూడా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
కొంతమంది నువ్వుల లడ్డూలు రూపంలో తీసుకోవచ్చు ఇది తీపిగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సులభం ఇందులో కాల్షియం, ఐరన్, రెండు కూడా అద్భుతంగా లభిస్తాయి. ఇది శరీరానికి కావాల్సిన వేడిని కూడా అందిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి