Representational Image (Photo Credits: ANI)

Kochi, July 24: కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకుని మృతి (Kerala Transwoman Death) చెందిన సంగతి తెలిసిందే. qnrso అనన్య మృతి తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్‌ (Jiju Raj) (36) కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్‌కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రిత అనన్య కుమారి తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటి నుంచి జిజూ రాజ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ఒంటరితనం వేధించసాగింది. ఈ బాధ నుంచి బయటపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బయటకు వెళ్లిన తర్వాత జిజు అతడి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య (her partner found dead in Kochi) చేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు లింగమార్పిడి సర్జరీలు, వెంటాడిన ఆనారోగ్యం, ఆత్మహత్య చేసుకున్న కేరళ ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్, గత అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా అనన్య కుమారి వెలుగులోకి

అనన్య కుమారి లింగమార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్‌నకు గురైన అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.



సంబంధిత వార్తలు

Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Johnny Wactor Shot Dead: హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌పై కాల్పులు జరిపిన దుండగులు, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Andhra Pradesh Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, అదుపుతప్పి లారీని డీకొట్టిన కారు

Gurugram Horror: హర్యానాలో దారుణం, వివాహేతర సంబంధం గొడవ, పాన్‌తో తలపై కొట్టి భాగస్వామిని హత్య చేసిన మహిళ, అనంతరం పరార్..

'Brain-Eating Amoeba' Kills One: కేరళలో బ్రెయిన్-ఈటింగ్ అమీబా కలకలం, వాంతులు, జ్వరంతో మైనర్ బాలిక మృతి, మెదడు తినే అమీబా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి

Ebrahim Raisi Dead: హెలికాప్టర్‌ కూలిన ఘటన.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడి