Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాలేదని భర్త ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న ఔరంగాబాద్‌ పోలీసులు

తన భార్య చీర సరిగా కట్టుకోలేక పోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య మార్గాన్ని (Maharashtra man committed suicide) ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

Representational Image (Photo Credits: File Image)

Mumbai, May 17: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భార్య చీర సరిగా కట్టుకోలేక పోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య మార్గాన్ని (Maharashtra man committed suicide) ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తి ఆరునెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ మహిళ అతని కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. దీంతో అసంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పైగా సూసైడ్‌ నోట్‌లో తన భార్యకు చీరకట్టుకోవడం రాదనే (wife cannot drape saree) చనిపోతున్నానని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సోమవారం సామల్ ఇంటి నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంటి నుంచి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.



సంబంధిత వార్తలు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)