Wife Eloped With Her Girlfriend: బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

ఇప్పుడు మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే.

Court Order (Credits: X)

Gandhinagar, Dec 20: కొన్ని వార్తలు చదువుతుంటే తప్పు చదివామేమో లేదా పొరపాటుగా విన్నామేమో అనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. గర్ల్‌ ఫ్రెండ్‌ తో (Girlfriend) వెళ్లిపోయిన (Eloped) భార్యను వెతికి పెట్టాలంటూ ఒక వ్యక్తి గుజరాత్‌ (Gujarat) హైకోర్టును ఆశ్రయించాడు. మీరు చదివింది నిజమే. తన భార్య ప్రియుడితో కాకుండా ప్రియురాలితో లేచిపోయిందంటూ గుజరాత్ లోని చాంద్‌ ఖేడ్‌ కు చెందిన ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.

అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్‌ (వీడియో)

అసలేం జరిగింది??

స్వలింగ సంపర్కురాలైన తన భార్య అక్టోబర్‌ లో తన ప్రియురాలితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయిందని, ఆ సమయానికి ఆమె ఏడునెలల గర్భవతి అని బాధితుడు  కోర్టుకు విన్నవించాడు.దీనిపై చాంద్‌ ఖేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినా పోలీసులు తన భార్య ఆచూకీని కనుగొనలేకపోయారని వాపోయాడు. వెంటనే తన భార్యను పట్టుకోవాలని కోర్టును ప్రార్థించాడు.

టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

కోర్టు ఏం చెప్పింది?

బాధితుడి వాదనని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెను ఈ నెల 23లోగా తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif