Ponnam Prabhakar: బీజేపీది అవకాశవాద రాజకీయం, నిరసనల పేరుతో ముసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మూసి పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

Telangana Minister Ponnam Prabhakar Slams BJP On Musi project Issue(video grab)

Hyd, Oct 24:  బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది...సియోల్ పర్యటన తరువాత పునరావాసం తరువాత రీహాబిలిటేషన్ అవుతున్న వారి పట్ల ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ది అని తెలిపారు.

అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధర్నాలు , నిరసనలు పేరు మీద ముసలి కన్నీరు కార్చడం కాదు... నిజంగా తెలంగాణ అభివృద్ది కోసం పాటు పడాలనుకుంటే.. తెలంగాణకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఎద్దేవా చేశారు.  దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి 

Here's Video:

మూసి విషయంలో మీరు సహకరించదలుచుకుంటే మూసి సమస్యలు పేదలకు అన్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది.. బీజేపీ నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు మంత్రి పొన్నం.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు