Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.

Pushpa 3 Is Pushpa The Roar

Pushpa 2: The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. రూ. 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో రూ. 400 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం.

పుష్ప 3 వచ్చేస్తోందా, లీక్ అయిన వైరల్ ఫోటో ఇదిగో, డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 ది రూల్

టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా 'పుష్ప-2' నిలిచింది. కేవలం బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం సేల్ అయ్యాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif