Rajasthan: ముఖానికి తొండంతో వినాయకుడిని పోలిన శిశువుకు జన్మనిచ్చిన మహిళ, పుట్టిన 20 నిమిషాలకే చనిపోయిన పసిగుడ్డు

ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాకయ్యారు.. అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది.

Representational picture. (Photo credits: Pixabay)

Jaipur, August 2: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ (Baby resembling God Ganesha) జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాకయ్యారు.. అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది.

వీడియో ఇదిగో, పై నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా ఎగిసిన మంటలు

అయితే ఆ శిశువు ముఖం వద్ద బుల్లి వినాయకుడి మాదిరిగా తొండం వంటిది ఉన్నది. కాగా, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ రూపురేఖలున్న శిశువులు జన్మిస్తారని దౌసా జిల్లా ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) డాక్టర్‌ శివరామ్‌ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్‌ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif