Cough Syrup Ban: ఇకపై ఆ దగ్గు మందు తయారీ నిషేదం, కామెరూన్‌లో పిల్లల మరణానికి కారణమైన సిరప్‌ తయారీకి బ్రేక్ వేసిన కేంద్రం

పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ రీమాన్ ల్యాబ్స్ ను ఆదేశించింది. దగ్గు మందు తాగి పిల్లలు మరణించిన ఘటన తర్వాత సెంట్రల్ డ్రగ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

representational image (credit- IANS)

New Delhi, Aug 03: కామెరూన్‌లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ రీమాన్ ల్యాబ్స్ ను ఆదేశించింది. (bans production of Cough Syrup) దగ్గు మందు తాగి పిల్లలు మరణించిన ఘటన తర్వాత ఇండోర్‌లోని ఎంఎస్ రీమాన్ ల్యాబ్స్‌లో సెంట్రల్ డ్రగ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫలితాల ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు. (Cough Syrup linked to deaths in Cameroon) ఈ విషయాన్ని తాజాగా ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Karnataka Tragedy: చార్జింగ్ పిన్‌ నోట్లో పెట్టుకొని 8నెలల చిన్నారి మృతి, కర్ణాటకలో తీవ్ర విషాదం, ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరుగుతుండగానే జరిగిన ఘోరం 

కలుషిత దగ్గు సిరప్‌పై మరో డ్రగ్‌మేకర్ లైసెన్స్‌ను భారత్ సర్కారు సస్పెండ్ చేసింది. దగ్గు సిరప్ లో కలుషితమైన డైథెలీన్ గ్లైకాల్ ఉందని పరీక్షల్లో తేలింది. భారతదేశంలో దగ్గు సిరప్ తయారీని నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంచలనం రేపాయి.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif