Uttar Pradesh Shocker: రక్తం కారుతున్నా బాలికను వదలని కామాంధుడు, ఆడుకుంటున్న చిన్నారిపై దారుణంగా అత్యాచారం, చికిత్స పొందుతూ మృతి

గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేయడంతో ఆరేళ్ల బాలిక మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయింది. లైంగిక దాడి అనంతరం బాలిక ఇంటి సమీపంలో అపస్మారక స్థితిలో ఉండిపోయింది.

Rape (Representative Photo | Photo Credit: Pixabay)

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేయడంతో ఆరేళ్ల బాలిక మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయింది. లైంగిక దాడి అనంతరం బాలిక ఇంటి సమీపంలో అపస్మారక స్థితిలో ఉండిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను షాజహాన్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

తోటి విద్యార్థులే కామాంధులుగా మారి పదవతరగతి బాలికపై సామూహిక అత్యాచారం, రేప్ సీన్ వీడియో తీసి బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఫోరెన్సిక్ బృందం సంబంధిత నమూనాలను సేకరించిందని పోలీసు ప్రతినిధి తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif