HYDRA Demolition Row: జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా ? ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల సంగతేంటి, ప్రభుత్వానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సూటి ప్రశ్న

డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు

Asaduddin Owaisi (Photo-ANI)

Hyd, Oct 7: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా? అని ప్రశించారు. నెక్లెస్‌ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది తొలగిస్తారా? జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం,సెక్రటేరియట్‌లు, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయి వాటిని కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.



సంబంధిత వార్తలు