MCD Election Result 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం, 14 సీట్లను కైవసం చేసుకున్న ఆప్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం, కొనసాగుతున్న కౌంటింగ్

ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 14 సీట్లలో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.

Delhi Assembly Elections 2020 -Amit shah vs Aravind kejriwal (Photo-PTI)

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 14 సీట్లలో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.

గుజరాత్‌లో 100 స్థానాలు గెలుస్తాం, ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్క తప్పుతుంది, ధీమా వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ప్రస్తుతం బీజేపీ 91 సీట్లలో లీడ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ 116 సీట్లలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్ 3, బీఎస్పీ 1 ఆధిక్యంలో ఉన్నాయి.కౌంటింగ్ జరుగుతోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

Here's ANI Tweet

ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif