Lifestyle

Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..

sajaya

Health Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.

Bhishma Ekadashi 2025 Wishes: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటిగక్స్ షేర్ చేసి తెలియజేయండి..

sajaya

భీష్మ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి మరియు అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క మూలాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. ఈ రోజున, కురు వంశంలో పురాతనుడు, తెలివైనవాడు, శక్తివంతుడు మరియు నీతిమంతుడు అయిన భీష్ముడు, శ్రీ విష్ణు సహస్రనామం ద్వారా తన అన్నయ్య యుధిష్ఠిరుడికి శ్రీ కృష్ణుడి గొప్పతనాన్ని వివరించాడు.

Bhishma Ekadashi Wishes in Telugu: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో విషెస్, శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

హిందూ మతంలో, ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, జయ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి జరుపుకుంటే, దక్షిణ భారతీయులు దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.

Brucella Virus in Telangana: తెలంగాణ బాలికకు అరుదైన బ్రూసెల్లా వైరస్, వెంటనే చికిత్స చేయకపోతే ప్రమాదకరం అంటున్న వైద్యులు, అసలేంటి 'బ్రూసెల్లా ఎటిపికల్' వైరస్ ?

Hazarath Reddy

తెలంగాణ బాలికకు అరుదైన బ్రూసెల్లా వైరస్ సోకింది, ఇది కుక్కలు, పశువుల నుండి వ్యాప్తి చెందుతుంది. కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికకు అరుదైన జూనోటిక్ ఇన్ఫెక్షన్ అయిన 'బ్రూసెల్లా ఎటిపికల్' వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Advertisement

Astrology: ఫిబ్రవరి నెలలో బుధుడు ఐదు సార్లు తన నక్షత్ర మార్పు. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు రాశిలోనూ నక్షత్రాలను ద్వారా తమ గమనాన్ని వేగంగా మార్చుకుంటాడు.

Astrology: ఫిబ్రవరి 9న కుజ గ్రహం సింహరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. విజయవకాశాలు కొత్త కొత్త పొందుతారు.

Astrology: ఫిబ్రవరి 27 బుధుడు, సూర్యుడు, శని మూడు కలిసి త్రిగ్రహీయోగం ఏర్పడుతోంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రహీయోగం ఫిబ్రవరి 27వ తేదీన ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, శని గ్రహాలు కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి.

Health Tips: విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ డి పుష్కలం.

sajaya

Health Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం అందులో ముఖ్యంగా విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Advertisement

Health Tips: ఫ్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ గా మారకుండా ఉండడానికి ఈ చిట్కాలను పాటించండి..

sajaya

Health Tips: ప్రీ డయాబెటిక్ ఉన్నవారు టైప్ టు డయాబెటిస్ గా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్ సమస్య సాధారణమైనప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే అది టైప్ టు డయాబెటిస్ గా మారదు.

Health Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

Health Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా. బొప్పాయి పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలామంది బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కూర రూపంలో తీసుకుంటారు.

PM Modi Takes Holy Dip at Triveni Sangam: వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఆయన త్రివేణీసంగమంలో వేద మంత్రాల నడుమ పవిత్ర స్నానం ఆచరించారు.

Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో 39 కోట్ల మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) నేటితో 24వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు

Advertisement

Astrology: ఫిబ్రవరి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

sajaya

Astrology: ఫిబ్రవరి 11 నుంచి అదృష్టం మీ వైపు ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధాలలో ప్రధాన మార్పులు చూడవచ్చు

Astrology: ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి.

Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు.

Health Tips: చిలగడ దుంపలో ఉన్న పోషకాలు తెలుసా, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

sajaya

Health Tips: చిలకడదుంప ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది భూగర్భంలో పండే ఆహారంగా చెప్పవచ్చు. ఇది చాలా తీపి రుచులు కలిగి ఉంటుంది. పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: గ్యాస్ ట్రబుల్, అజీర్ణం సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పప్పులను తినకూడదు..

sajaya

Health Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది.

Ratha Saptami 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు రథ సప్తమి శుభాకాంక్షలు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండిలా..

sajaya

Ratha Saptami 2025 Wishes In Telugu: రథ సప్తమి పర్వదినం ఫిబ్రవరి 4న, అంటే మంగళవారం నాడు ఆచరిస్తారు. మాఘ మాసంలో ఇలాంటి అనేక తేదీలు ఉన్నాయని, గ్రంథాలలో వాటికి ముఖ్యమైన స్థానం ఉందని మీకు తెలియజేస్తున్నాము. వాటిలో మాఘ శుక్ల పక్ష సప్తమి తిథి ఒకటి. ఈ తిథి సూర్య భగవానుడికి సంబంధించినది. ఈ రోజున సూర్య భగవానుడు తన కాంతితో ప్రపంచాన్ని మొత్తంగా వెలిగించాడని చెబుతారు.

Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

Ratha Saptami 2025 Wishes In Telugu: సనాతన ధర్మంలో రథ సప్తమి పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్య దేవునికి పూజలు చేసి, వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే ఈ రోజు నుంచి సూర్య దేవుడు తన రథంపై ఎక్కి ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం.

Astrology: ఫిబ్రవరి 24వ తేదీన బుధుడు కుంభరాశి లోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏ గ్రహం అయినా ఏదైనా రాశి లేదా నక్షత్రరాశిలో నిర్ణీత సమయం వరకు ఉంటుంది. ఇది ఒక వ్యక్తి జీవితంపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది.

Advertisement
Advertisement