Lifestyle
Vastu Tips: పూజగది విషయంలో వాస్తు తప్పులు చేశారో ధనలక్ష్మి ఆగ్రహానికి గురై, దరిద్రులు అవుతారు..
kanhaవాస్తు ప్రకారం, పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య కోణం లేదా ఉత్తర కోణ దిశలో ఉండాలి. ఇంట్లో దేవాలయం సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో గుడి ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది
Astrology: ఫిబ్రవరి 1 నుంచి ఈ 5 రాశుల వారికి కెరీర్ పరంగా అదృష్టం ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaఫిబ్రవరి 1 నుంచి ఈ 5 రాశుల వారికి కెరీర్ పరంగా అదృష్టం ప్రారంభం కానుంది. కావునా ఆ 5 రాశులలో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Madras High Court: దేవాలయాల పేరిట డబ్బులు వసూలు చేయడంపై మండిపడిన మద్రాస్ హైకోర్టు, గుడులు లాభాల వేదికలుగా మారకూడదని స్పష్టం,ఆ వెబ్‌సైట్‌లను మూసివేయాలని ఆదేశాలు
Hazarath Reddyదేవాలయాలు శాశ్వతమైన శాంతి, సామరస్యాన్ని పొందడానికి వివిధ సంస్కృతుల పౌరులు సందర్శించే ప్రార్థనా స్థలాలు. దానిని లాభదాయక వేదికగా మార్చడానికి అనుమతించబడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దేవాలయాల పేరుతో సృష్టించిన, కొలీగ్‌గా ఉన్న అన్ని చట్టవిరుద్ధమైన / అనధికార వెబ్‌సైట్‌లను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
Union Budget 2023: మహిళలకు కేంద్రం భారీ షాక్, పెరగనున్న బంగారం, వజ్రాల ధరలు, బడ్జెట్ 2023 ప్రకారం ధరలు తగ్గేవి..ధరలు పెరిగేవి ఏంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyబంగారు కడ్డీలతో తయారు చేసిన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచారు.కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్ డ్యూటీ 7.5% నుండి 15%కి పెరిగింది. ప్రయోగశాలలో పెరిగిన వజ్రాల తయారీలో ఉపయోగించే విత్తనాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది.
Astrology, Horoscope Today, February 01: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు నేడు శుభవార్త వింటారు, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 01, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mahashivratri 2023 Date, Time: మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ, సమయం, చేయాల్సిన పూజలు ఇవే...
kanhaహిందూ మతంలో మహాశివరాత్రిని గొప్ప పండుగగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈసారి మహాశివరాత్రి తిథి 18 ఫిబ్రవరి 2023, శనివారం. ఈ రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి కళ్యాణం జరిగినట్లు ప్రతీతి.
Mahashivratri 2023: ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పండగ, ఆ రోజు నుంచి 4 రాశుల వారికి శివుని అనుగ్రహంతో మహా అదృష్టయోగం ప్రారంభం..
kanhaసనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి పర్వదినం పరమశివుడు, పార్వతి తల్లి కలయికకు ప్రతీక. ఈ రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారు, మహాదేవుని పూజలు చేస్తారు. .
TTD Dharmic Programs: టిటిడి ధార్మిక కార్యక్రమాలపై ప్రశంసలు కురింపించిన శ్రీస్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyలోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి ఉద్ఘాటించారు.
Magh Purnima 2023: ఫిబ్రవరి 5న మాఘ పూర్ణిమ, అప్పుల బాధ భరించలేకపోతున్నారా, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయా, అయితే ఈ పూజలు చేయండి..
kanhaమాఘ పూర్ణిమ ప్రత్యేకం ఎందుకంటే చంద్రుడు కర్కాటకరాశిలోకి మరియు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు, ఆ రోజున మాఘ పూర్ణిమ జరుపుకుంటారు
Astrology: మకర రాశిలో బుధ సంచారం, ఫిబ్రవరి 7 నుంచి ఈ రాశుల వారికి వ్యాపారం, పరీక్షలు, రాజకీయాల్లో విజయం అందించే అవకాశం
kanhaమకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
COVID-19 Detection From Sweat: మనిషి చెమటతో కరోనాని గుర్తించగల బయోసెన్సార్, అల్ట్రా-స్మాల్ గోల్డ్ నానోక్లస్టర్‌లను అభివృద్ధి చేసినట్లు తెలిపిన సీనియర్ సైంటిస్ట్‌
Hazarath Reddyగ్రేటర్ నోయిడాలోని క్వాంటా కాలిక్యులస్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అమిత్ దూబే, కోవిడ్‌ను గుర్తించడానికి బయోమెడికల్, బయోసెన్సింగ్ అప్లికేషన్‌ల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి నిర్దిష్ట, విశ్వసనీయమైన అల్ట్రా-స్మాల్ గోల్డ్ నానోక్లస్టర్‌లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
Astrology: జనవరి 31 నుంచి ఈ 3 రాశుల వారికి శుభఫలితాలు ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఉదయిస్తుంది , అస్తమిస్తుంది. జనవరి 30న శని అస్తమించడం వల్ల ఈసారి కొందరికి కష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో శని మళ్లీ ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉత్కంఠ నెలకొంది. ఏదైనా గ్రహం , పెరుగుదలలో, ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. మార్చి 9న ఈ రాశుల వారికి శని ఉదయించి శుభ ఫలితాలను పొందే వీలుంది.
Union Budget 2023: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ల ధరలు తగ్గించాలి, నిత్యవసరాల ధరలు అందుబాటులోకి తేవాలి, బడ్జెట్ పై సామాన్య గృహిణుల డిమాండ్స్ ఇవే..
kanhaకేంద్ర బడ్జెట్ 2023కి ముందు, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని సాధారణ గృహిణులు డిమాండ్ చేస్తున్నారు.
Mahatma Gandhi Death Anniversary: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ట్వీట్ చేసిన సీఎం జగన్
Hazarath Reddyజాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు . ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్‌ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు.
Bubble Tea Doodle: బబుల్ టీ వేడుకలు, గూగుల్ డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్న బబుల్ చాయ్ గురించి ఎవరికైనా తెలుసా, తైవాన్ దేశానికి చెందిన రెసిపీ గురించి ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyగూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ బబుల్ చాయ్ (bubble Tea) పేరుతో డూడుల్ విడుదల చేసింది.
Health Tips: పరగడపున టీ, కాఫీ బదులుగా, వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, రోజంతా జింక పిల్లలా శక్తితో ఉంటారు...
kanhaఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోజంతా శక్తినిచ్చే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినాలి అనే ప్రశ్న ఇప్పుడు మీ మదిలో మెదులుతోంది. మేము మీ అదే ప్రశ్నకు సమాధానాన్ని తీసుకువచ్చాము.
Astrology, Horoscope Today, January 29: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే, శుభవార్త వినే చాన్స్, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు, జనవరి 29, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology, Horoscope Today, January 28: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి నేడు ధనలాభం, శుభవార్త వినే చాన్స్, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు, జనవరి 27, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology, Horoscope Today, January 27: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్రమోషన్ మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు, జనవరి 27, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Bharat Biotech Nasal Covid Vaccine: నేటి నుంచి భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ప్రారంభం, ధర ఎంతంటే..
kanhaఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ భారత్ బయోటెక్ నాసల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ iNCOVACC ను గురువారం (జనవరి 26) ప్రారంభించారు