Festivals & Events
Andhra Pradesh Formation Day 2025: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ ఏపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Team Latestlyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.
Nagula Chavithi Wishes in Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో.. మీ బంధువులకు, స్నేహితులకు ఈ పండగ పూట మంచి కోటేషన్స్‌తో విషెస్ చెప్పేయండి
Team Latestlyనాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి , ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.
Dhanteras 2025: ధంతేరస్ నాడు బంగారమే కాదు ఈ వస్తువుల కూడా కొంటే అదృష్టం మీ తలుపు తడుతుంది, ధనలక్ష్మిని ఆరాధించే పవిత్రమైన రోజు గురించి తెలుసుకోండి
Team Latestlyధంతేరస్, దీపావళి పండుగకు ముందే వచ్చే పండుగ. హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగినది. దీన్ని త్రయోదశి నాడు జరుపుకుంటారు, అందుకే ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది (2025) ధంతేరస్ అక్టోబర్ 18న జరిగింది. దీపావళి వేడుకలు దీనితో ప్రారంభమై ఐదు రోజులు కొనసాగుతాయి.
Diwali Wishes in Telugu: దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్ ఇవిగో.. దీపావళి అక్టోబర్ 20 లేదా 21నా? ఏ తేదీ కరెక్ట్.. పండితులు ఏమి చెబుతున్నారు?
Team Latestlyభారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి దీపావళి. పెద్దలు కూడా పిల్లలులాగా ఆనందించే ఈ పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి, హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా.. లక్ష్మీదేవి పూజతో పాటుగా సంపద, శ్రేయస్సు, సుఖశాంతి కోసం జరుపుకుంటారు.
Lakshmi Puja Wishes in Telugu: దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసే సమయం ఇదే..ఈ టైంలో పూజ చేస్తేనే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్న పండితులు, బెస్ట్ విషెస్, కోట్స్ మీకోసం..
Team Latestlyదీపావళి అనేది హిందూ ధర్మంలో వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందినది. దీన్ని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ప్రారంభమై, కార్తీక మాసం శుక్లపక్షం విదియ తేది వరకు ఐదు రోజులుగా జరుపుకుంటారు.
Dhanteras Wishes in Telugu: ధన త్రయోదశి శుభాకాంక్షలు, ధంతేరస్ విషెస్ తెలుగులో చెప్పాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఇమేజెస్ రెడీగా ఉన్నాయి మరి..బెస్ట్ కోట్స్ ఇవిగో..
Team Latestlyహిందువులు అత్యంత ముఖ్యమైన పండుగ దంతేరస్. ఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమవుతుంది.
Dhanteras 2025: ధనత్రయోదశి ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి? శుభ ముహూర్తం, పూజా విధానం, ఆ రోజు కచ్చితంగా బంగారం, వెండి కొనాలా.. పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. ఇది ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే అత్యంత శుభప్రదమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజ, ధన సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది.
Nagula Chavithi 2025: నాగుల చవితి ఎప్పుడు? స్త్రీలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? పూజా సమయం, ఉపవాసం, నైవేద్యం, మంత్రాలు, పూర్తి సమాచారం ఇదిగో..
Team Latestlyనాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.
Life Skills for Kids: తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన ఆత్మవిశ్వాస మంత్రాలు ఇవే, వారి చెంతన ఈ మంత్రాలు ఉంటే జీవితంలో ఎప్పుడూ వెనుకడగు వేయరు
Team Latestlyచిన్న వయసులోనే పిల్లలకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్భయత్వం వంటి లక్షణాలను నేర్పించడం చాలా ముఖ్యము. ఈ గుణాలను వారిలో పెంపొందించడం ద్వారా, వారు భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. అలాగే వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో విజయవంతమవుతారు.
Spiritual Benefits of Meditation: మీరు ఒత్తిడిలో ఉన్నారా.. చిరాకుతో బాధపడుతున్నారా.. అయితే ధ్యానం ద్వారా పొందే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక లాభాలు తెలుసుకోండి
Team Latestlyఈ వేగవంతమైన, ఒత్తిడితో నిండిన జీవనశైలి కాలంలో ధ్యానం అనేది తప్పనిసరి సాధనగా మారింది. మనం రోజువారీ సమస్యలతో, పని ఒత్తిడితో, వ్యక్తిగత, సామాజిక బాధలతో తారసపడుతున్నప్పుడు, మన మనసు, శరీరం, ఆత్మకు శాంతి అవసరం అవుతుంది. కాబట్టి ధ్యానం అనేది ఈ అవసరాన్ని తీర్చే అత్యంత శక్తివంతమైన మార్గంగా చెప్పుకోవచ్చు.
Dussehra Messages in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి
Team Latestlyభారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు.
Dussehra Wishes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుగులో చక్కగా చెప్పేయండి
Team Latestlyహిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.
Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..
Team Latestlyదసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.
Navratri Fasting Guide: దేవీ నవరాత్రులు.. ఉపవాస సమయంలో ఈ పదార్థాలను తినకండి..ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి
Team Latestlyప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రులు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ, ఉపవాసం పాటించడం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత కలుగుతాయని నమ్మకం. అయితే ఉపవాస సమయంలో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Engili Pula Bathukamma Wishes in Telugu: ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఆడపడుచులకు బతకుమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది.
Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటో తెలుసా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తొలి రోజున జరిపే ఉత్సవం ప్రత్యేకతలు ఇవిగో..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.
Shardiya Navratri 2025: శారదీయ నవరాత్రి 2025, ఈసారి నవరాత్రులు కాదు.. పది రోజులు పాటు దసరా ఉత్సవాలు, తేదీలు, ప్రత్యేకతలు, నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyసంవత్సరంలో జరుపుకునే నాలుగు నవరాత్రులలో శారద నవరాత్రి అత్యంత ప్రాచుర్యం పొందింది. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసం ఉత్సవాలకు రెడీ అవుతున్న శ్రీశైలం ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు, అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఉత్సవాలు
Team Latestlyఅక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు నెల రోజుల పాటు జరగనున్న కార్తీక మాసం ఉత్సవాలకు శ్రీశైలం ఆలయ అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర సమయంలో వేలాది మంది భక్తులు సాంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలయ పట్టణాన్ని సందర్శిస్తారని అధికారులు భావిస్తున్నారు.
Telangana Liberation Day Wishes 2025: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, తెలంగాణ మిత్రులకు తెలంగాణ లిబరేషన్ డే సందేశాలు చెప్పేద్దామా.. బెస్ట్ వాట్సప్ మెసేజెస్ మీకోసం..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.