Khairatabad Maha Ganapathi: జై భోలో గణేశ్ మహారాజ్ కీ... జై.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల శోభ షురూ.. పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

Khairatabad Ganesh (Credits: X)

Hyderabad, Sep 18: నేడు వినాయకచవితి (Vinayaka Chathurthi) పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని (Hyderabad) ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Maha Ganapathi) నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఖైరతాబాద్ లో 63 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Ganesh Chaturthi 2023 Wishes: మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను లేటెస్ట్ లీ ద్వారా చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా ఆ విషెస్ తెలపండి..

శ్రీ దశ మహా విద్యా గణపతి

ఈసారి స్వామివారు శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశారు. 150 మంది 3 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్.. వాతావరణ శాఖ వెల్లడి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif