![](https://test1.latestly.com/wp-content/uploads/2023/07/161-380x214.jpg)
Hyderabad, Sep 18: పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో (Telangana) సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇక ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.1 డిగ్రీలు అధికం. ఖమ్మంలో 2.2 డిగ్రీలు అధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
![](https://test1.latestly.com/wp-content/uploads/2023/07/Rains.jpg)