New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..
భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. నేడు ఉదయం 7.15 గంటలకు ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
Newdelhi, May 28: భారత ప్రజాస్వామ్య (Indian Democracy) ప్రయాణంలో సరికొత్త అధ్యాయం (New Chapter) ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు (New Parliament Building Inauguration). నేడు ఉదయం 7.15 గంటలకు ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా ఈ కార్యక్రమంలో 18 ఎన్డీయే పార్టీలు, వైసీపీ, టీడీపీ సహా 5 నాన్ ఎన్డీఏ పార్టీలు హాజరవుతున్నాయి. కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పూర్తి వీడియో కోసం చూడండి.
ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదీ
- ఉదయం 7.15: పార్లమెంటు ప్రధాన ద్వారం నుంచి మోదీ ప్రవేశం
- 7.30 నుంచి 8.30: వివిధ పూజా కార్యక్రమాలు, అనంతరం లోక్‌సభ ప్రవేశం
- మధ్యాహ్నం 12.00: పార్లమెంటు భవన ప్రారంభ వేడుక
- 12.10: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ స్వాగతోపన్యాసం, ఆ తరువాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ప్రసంగాలను ఆయన చదివి వినిపిస్తారు.
- 12.43: లోక్‌సభ స్పీకర్ ప్రసంగం,
- 1.05: ప్రధాని చేతుల మీదుగా ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ల ఆవిష్కరణ
- 1.10: ప్రధాని ప్రసంగం]
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement