Brain Stroke By Dengue: డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు.. రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడమే కారణం

అయితే, ఈ డెంగ్యూ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు కూడా ఉంటుందని వైద్యులు తాజాగా హెచ్చరించారు.

Brain Stroke By Dengue: డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు.. రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడమే కారణం
Human Brain Representational Image (Photo Credits : Pixabay)

Newdelhi, July 19: దోమల (Mosquitoes) ద్వారా వచ్చే డెంగ్యూ కేసులు (Dengue Cases) ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఈ డెంగ్యూ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు కూడా ఉంటుందని వైద్యులు తాజాగా హెచ్చరించారు. డెంగ్యూ వ్యాధి సోకిన తొలి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ గా పేర్కొనే తీవ్రమైన ప్లాస్మా లీకేజీ వల్ల మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్‌ ముప్పు ఉంటుందని వెల్లడించారు.

చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు

కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన

డెంగ్యూ లక్షణాలు ఇవి..

సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు.

వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?



సంబంధిత వార్తలు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)

Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహ‌న్‌ బాబు, మ‌నోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

Honour Killing in Telangana: లేడీ కానిస్టేబుల్‌ దారుణ హత్య, మృతురాలు నాగమణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి, పరువు హత్యతో పాటు ఆస్తి కోసం..