Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.

వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.

వర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు. అటువంటివారు తమ ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వారితో పోరాడే శక్తి ఉంటుంది. ద్రా ఎండు ద్రాక్షలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక మూలికలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మెయిల్ చేస్తాయి. ప్రతిరోజు మీరు ఈ ఎండు ద్రాక్ష మీరు తీసుకున్నట్లయితే అనేక రకాల జబ్బుల నుండి బయటపడతారు.

జీర్ణ క్రియ: ఎండు ద్రాక్ష నీరు తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంట్లో అధిక శాతం ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. అనేక రకాల జబ్బులకు కారణం మలబద్దకం. మలబద్ధకం వల్ల అజీర్ణం సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఎండుద్రాక్ష నీరుని తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు.

Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

ఇమ్యూనిటీ: ఎండుద్రాక్ష లో జింక్, ఐరన్, విటమిన్ సి విటమిన్ ఏ గుణాలు అధికంగా ఉంటాయి. దీని ద్వారా మీరు ఇమ్యూనిటీని పెంచుకుంటారు. ఈ ఇమ్యూనిటీ ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు.

ఎనీ మియా : రక్తహీనత సమస్యతో బాధపడేవారు. ఈ ఎండు ద్రాక్ష నీరును గనుక ప్రతిరోజు తీసుకుంటే మీ రక్తవృద్దికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతారు.

 బీపీ: బిపి పేషెంట్స్ ప్రతిరోజు ఈ ఎండు ద్రాక్ష నిరం తీసుకోవడం వల్ల మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇది అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరగడంలో ఈ ఎండు ద్రాక్ష నీరు సహాయపడుతుంది.

చర్మానికి: చర్మ సౌందర్యాన్ని కూడా ఈ ఎండు ద్రాక్ష మీరు సహకరిస్తుంది. ప్రతిరోజు దీన్ని తీసుకోవడం ద్వారా మీ చర్మం ని గారింట్లో సంతరించుకుంటుంది. అంతే కాకుండా చర్మం పైన ఉన్న మచ్చలు మొటిమలు పోగొట్టడానికి కూడా సహకరిస్తుంది.

ఎండుద్రాక్ష లేదు నువ్వు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నమలినాలను అన్నిటిని బయటికి పంపించి మూత్ర సంబంధ వ్యాధులు కాలేయ సంబంధం వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా ఉపశమనం కలుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి. 



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ