Health Tips: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా ,అయితే ఈ కూరలతో మీ సమస్యకు పరిష్కారం..
అయితే అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు రక్తహీనత సమస్య ఏర్పడదు. చాలా మందిలో ఎనిమియా వంటి సమస్యలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి.
మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం. అయితే అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు రక్తహీనత సమస్య ఏర్పడదు. చాలా మందిలో ఎనిమియా వంటి సమస్యలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి. అటువంటి వారు ఇటువంటి కూరలను మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వీటిల్లో పని నుంచి బయటపడవచ్చు. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్- చికెన్ కర్రీని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ బి 12 లోపం తగ్గుతుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు చికెన్ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బి12 లోపం నుంచి బయటపడవచ్చు.
కోడిగుడ్లు- బి12 లోపంతో బాధపడే వారికి కోడిగుడ్లు చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రతిరోజు మీరు ఆహారంలో రెండు కోడిగుడ్లను భాగం చేసుకోవడం ద్వారాబి 12 లోపం నుంచి బయటపడవచ్చు. ఇది ప్రోటీన్ సోర్స్ గా, ఐరన్ అధికంగా ఉంటుంది. దీని భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి 12 లోపం నుంచి బయటపడవచ్చు.
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా,
పన్నీర్- విటమిన్ బి12 లో పనికి చక్కటి పరిష్కారంగా పన్నీరు చెప్పవచ్చు. పన్నీర్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి 12 లో కొంత బాధపడే వారికి పన్నీరు ఒక చక్కటి ఎంపిక.
రొయ్యలు- సి ఫుడ్స్ లో అత్యంత ఎక్కువగా పోషకాలు ఉండే వాటిలో రొయ్యలు ఒకటి రొయ్యలను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపం తగ్గుతుంది. విటమిన్ బి12 లోపంతో బాధపడేవారు మీరు మీ ఆహారంలో రొయ్యలను భాగం చేసుకోండి. రొయ్యల కూరను రొయ్యల ఫ్రై ని వెనక తీసుకున్నట్లయితే విటమిన్ బి12 లోపం తగ్గుతుంది.
చేపలు- చేపలను ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి12 కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కటి ఎంపికగా చెప్పవచ్చు. ఐరన్ లోపలితో బాధపడేవారు మీరు ట్యూన, కట్ల, రోహు వంటి చేపలను మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి 12 లోపం నుంచి అధిగమించవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి