Health Tips: ఇసబ్ గోల్ ఆరోగ్యానికి ఒక అద్భుత వరం దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు.

Psyllium-Husk.jpg

ఈ సబ్ గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు బరువు తగ్గడం ఇన్ఫ్లమేటరీ వ్యాధులు అనేక జబ్బులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది- అధిక బరువుతో బాధపడేవారు ఇసబ్ గోల్  ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీరు తొందరగా బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా మీరు బరువు తగ్గుతారు.

షుగర్ ను తగ్గిస్తుంది-  ఇసబ్ గోల్ లో  ఉన్న గుణాల వల్ల ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది.

యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు- ఈసబ్గోలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీని ద్వారా అనేక రకాల వాపుల నుండి బయటపడతారు. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కడుపునొప్పి అతిసారం విరోచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి.

Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.

గుండె జబ్బులు- గుండె జబ్బులతో బాధపడేవారు ఈసబ్గోలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు. ఇది శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మీకు గుండె సంబంధం జబ్బులు రాకుండా ఉంటాయి.

కడుపు సమస్యలు- అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు. ఈసబ్గోల్డ్ ను మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా గ్యాస్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు. దీన్ని ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఆ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.

తీసుకునే విధానం- మార్కెట్లో లభిస్తుంది. దీన్ని ఒక స్పూను గోరువెచ్చట నీటిలో కలుపుకొని రాత్రిపూట తాగినట్లయితే పైన చెప్పిన అన్ని అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif