Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..

ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

file

మనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన వారికి మొక్కజొన్న చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కిడ్నీల పని తిరిగి కిడ్నీలో ఉన్న మలినాలను తొలగించడానికి మూత్ర సంబంధ వ్యాధులు తొలగించడానికి మొక్కజొన్న సహాయపడుతుంది..

మొక్కజొన్నను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు..

మొక్కజొన్నను తీసుకోవడం ద్వారా ఇది కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ ను రాళ్ళను సులభంగా తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇది మూత్రం పిండాలు మూత్ర నాళాల్లో ఉన్న మంటను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు మొక్కజొన్నను తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మూత్రనాళాల్లో ఏర్పడిన ఇన్స్పెక్షన్లను నివారిస్తుంది. అంటే కాకుండా మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. దీని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మూత్రపిండాల రాళ్లను క్రమంగా కరిగించి మూత్రం ద్వారా బయటికి పంపించడంలో సహాయపడుతుంది..

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే ఎన్ని లాభాలో .

ఎలా తీసుకోవాలి- మొక్కజొన్న గింజలను కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దాని నీరు పోసుకొని మరిగించుకోవాలి. ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఆ వచ్చిన వాటర్ లో కొంచెం తేనె నిమ్మరసం మిక్స్ చేసుకొని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకున్నట్లయితే నూతన సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

ఎవరు ఉపయోగించవద్దు..

గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ మొక్కజొన్న నీటిని అధికంగా తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల మూత్ర విశ్వజన ఎక్కువ అవుతోంది. అటువంటి అప్పుడు వైద్యున్ని మాత్రమే సంప్రదించి తీసుకోవాలి. అంతేకాకుండా రాళ్ల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి