Health Tips: అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..

ఈ సీజన్లో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ వేడి ఉన్న నీటితోటి స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.

చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు. ఈ సీజన్లో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ వేడి ఉన్న నీటితోటి స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అధిక వేడి ఉన్న నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు తెలుపుతున్నారు. అధిక వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ళకు ఇబ్బంది కలుగుతుంది- అధిక వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయడం ద్వారా కళ్ళు పొడిబారుతాయి.  ఎర్రబడడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన పోరా దెబ్బతింటుంది. దీనివల్ల చుట్టూ చర్మం పొడిబారుతుంది కాబట్టి అధిక వేడి ఉన్న నీటిని చేయడంలో స్నానం చేయడం ద్వారా కళ్ళకు అంత మంచిది కాదు.

జుట్టు రాలుతుంది- అధిక వేడి ఉన్న నీటితో తల స్నానం చేసినప్పుడు మృదువైన జుట్టు తన ప్రేమను కోల్పోతుంది. దీని కారణంగా జుట్టు పెళుసుగా మారుతుంది. పొడిగా మారుతుం.ది వేడినూరు జుట్టు కుదురులను బలహీన పరుస్తుంది. దీని ద్వారా చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా కారణాలు, నివారణ ...

ఒత్తిడి- అధికంగా వేడి ఉన్న వేడి నీళ్లను తో స్నానం చేయడం ద్వారా శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. దీని ద్వారా అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేయడం ద్వారా నిద్ర కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిదని మీ పునుగులు చెబుతున్నారు.

సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుంది- అధికంగా వేడి ఉన్న వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా సంతానోత్పత్తి పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేయడం ద్వారా పురుషుల్లో స్పౌంకౌంటు తగ్గుతుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఉత్తమం.

ఎటువంటి నిత్వ స్నానం చేయాలి- ఆరోగ్య నిపుణుల ప్రకారం 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేయడం అంత మంచిది కాదు. దీని వల్ల చర్మము, జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేయడం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమైనది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.