Health Tips: మహిళల్లో తరచుగా ఈ సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వారికి ఈ 3 విటమిన్ల లోపం ఉన్నట్లే..

దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు.

vitamin d

మహిళలు తమ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపరు. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు. అయితే మహిళల్లో ముఖ్యంగా ఈ 3 విటమిన్ల లోపం అధికంగా ఉంటుంది. ఆ 3 విటమిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి- విటమిన్ డి మన శరీరానికి చాలా అవసరమైన విటమిన్ . మహిళల్లో విటమిన్ డి లోపం అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎముకలు బలం లేకపోవడం ఇటువంటి సమస్యలు కనిపిస్తాయి. డి విటమిన్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాసేపు ఉంటే మన శరీరానికి డి విటమి లభిస్తుంది.

విటమిన్ బి12-  ఓకేనా ఈ మధ్యకాలంలో విటమిన్ బి 12 మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య వల్ల ఈ విటమిన్ లోపం అధికంగా కనిపిస్తుంది. దీని వల్ల వీరిలో తల తిరగడం, చికాకు, అలసట, జ్వరం, ఒళ్ళు నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా శాఖాహారం తీసుకునే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. విటమిన్ బి12 లోపం తగ్గించుకోవడం కోసం విటమిన్ డి వల్ల అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Health Tips: పచ్చి బఠానీలు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు 

విటమిన్ సి- విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఒక విటమిన్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో తరుచుగా వచ్చే జాబులు వంటి ఇన్ఫెక్షన్ వ్యాధులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది.

ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

విటమిన్ డి కోసం అరటిపండు కివి బొప్పాయి పండు వంటి వాటిని చేర్చుకోవడం ద్వారా డి విటమిన్ లోపం నుండి బయటపడవచ్చు.

విటమిన్ సి లోపం నుండి విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి పుల్లటి ఆహారాలైనటువంటి నారింజ ఉసిరి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా జీవితం నుంచి బయటపడవచ్చు.

విటమిన్ బి 12  కోసం బచ్చలి కూర, పుట్టగొడుగులు, బీట్రూట్ ,క్యారెట్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే విటమిన్ బి-12 నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి