Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..

ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు.

thyroid

ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు. ఇది జీవక్రియను బలహీనంగా మారుస్తుంది. హార్మోనల్ లో ఎం బాలన్స్ పెరుగుతుంది. బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం, వంటివి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు. హైపోథైరాయినిజం గొంతులో ఉంటుంది. అయితే దీని తగ్గించుకోవడం దీని లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హైపోథైరాయిడిజం అంటే ఏంటి- ఇది ఒక రకమైన థైరాయిడ్ సమస్య మెడ చుట్టూ ఉండే చిన్న బటర్ఫ్లై లాంటి భాగం ఉంటుంది .ఇది పెరుగుతుంది. ఈ సందర్భంలో థైరాయిడ్ గ్రంధి అభివృద్ధి మందగిస్తుంది. దీని కారణంగా శరీరంలో అనేక అవయవాలు వాటి పనులలో ప్రభావితం అవుతాయి. దీన్నే హైపోథైరాయిడిజం అంటారు.

హైపోథైరాయిడిజం ఎలా వస్తుంది..

మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం, ఎక్కువగా శ్రమ చేయడం, వల్ల ఈ థైరాయిడ్ ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా దీని ప్రమాదం పెరుగుతుంది. కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ హైపోథైరాయిజం అనేది వస్తుంది.

హైపోథైరాయిడ్ దాన్ని తగ్గించుకునే విధానం..

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ హైపోథైరాయిడ్ దాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు..

వ్యాయామం- శరీరానికి తగినంత శ్రమ ఇచ్చి వ్యాయామం చేయడం ద్వారా ఈ హైపోథైరాయిడ్ అని తగ్గించుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ ధ్యానం వంటి చేయడం వల్ల కూడా ఈ అయిపోతాయిజం తగ్గుతుంది.

Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు, వేడి నీటిని అస్సలు తాగకూడదు.

ఒత్తిడి- ఒత్తిడి వల్ల కూడా హైపోథైరాయిజం అనే ప్రభావం పెరుగుతుంది. హార్మోన్ల ఇన్ బాలన్స్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది థైరాయిడ్ సమస్యలు మరింతగా తీవ్రం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒత్తిడికి దూరంగా ఉండేలాగా చూసుకున్నట్లయితే ఈ హైపోథైరాయిజం నుంచి బయటపడవచ్చు.

మంచి ఆహారం- హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవారు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వీరి ఆహారంలో ఎక్కువగా కూరగాయలు పండ్లు వంటివి తీసుకోవాలి. నాన్ వెజ్ కి దూరంగా ఉండేలాగా చూసుకోవాలి. మీరు కూడా అధికంగా తీసుకోవాలి. వీటి ద్వారా ఈ హైపోథైరాయిడ్ అని తగ్గించుకోవచ్చు.

హైపోథైరాయిజంలక్షణాలు.

తీవ్ర అలసట, నీరసం, బలహీనమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. బరువు పెరుగుతారు. జుట్టు రాలుతూ ఉంటుంది. పొడి చర్మం ఆందోళన వంటి సమస్యలు హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. మీరు మందులు తీసుకోవడం ప్రారంభించినట్లయితే ఎప్పటికప్పుడు కూడా చెక్ చేయించుకొని ఖాళీ కడుపుతో ఈ మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif