మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం నీటిని తీసుకుంటూ ఉండాలి. చాలా మంది బరువు తగ్గడానికి వేడి నీరును తాగుతూ ఉంటారు. ఇది కొన్ని కొంతమందికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి వారి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. కొందరు వ్యక్తులకు వేడి నీరు తీసుకోవడం అనేది కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఎవరు వేడినీటిని తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
టీబి జబ్బు ఉన్నవారు- టీబి జబ్బు ఉన్న వరకు వేడి నీటిని తీసుకోకూడదు. వేడి నీళ్లు తీసుకోవడం వల్ల వీరిలో ఆందోళన చిరాకు ఇంకా దగ్గు ఎక్కువగా అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరి గొంతులో వాపు పెరుగుతుంది. దీనివల్ల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కాబట్టి పరిస్థితుల్లో కూడా వేడి నీటిని తీసుకోకూడదు. మీరు మామూలు వాటర్ మాత్రమే తీసుకోవాలి.
HealthTips: ఈ అలవాట్లతో మీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది..
చిన్నపిల్లలు- చిన్నపిల్లలకు కూడా వేడి నీటిని ఇవ్వకూడదు వీరిలో జీల వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. వేడి నీరు తీసుకోవడం వల్ల వీరి కి కడుపులో ఇబ్బందిగా హాని అనిపిస్తుంది. సాధారణ నీటిని వీరు పిల్లలకు ఇవ్వాలి.
కాలేయ వ్యాధులు- కాలే సమస్యతో బాధపడేవారు వేడి నీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది వారి కాలేయం పైన తీవ్రవత్తిని కలిగిస్తుంది. వీరి కేవలం చల్లని నీరు మాత్రమే తీసుకోవాలి. కాలేయం చాలా సున్నితమైన అవయవము దాంట్లో ఏదైనా సమస్య సంభవించినప్పుడు అది మన శరీరంలోనే మితర ఇతర అవయవాల పైన కూడా ప్రతికూలంగా ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాలే సంబంధం సమస్యలు ఉన్నవారు చల్లటి నీటిని మాత్రమే తీసుకోవాలి..
దంత సమస్యలు- దంత సమస్యలతో బాధపడేవారు వీరికి అధిక వేడి చల్లటి పదార్థాలు రెండు కూడా నొప్పిని ఇంకా పెంచుతాయి. కాబట్టి మీరు వేడి నీటిని తీసుకోకూడదు. వీరు కేవలం నార్మల్ వాటర్ ని మాత్రమే తీసుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి