Health Tips: ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
తమలపాకుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు తమలపాటి కషాయాన్ని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి- తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో వచ్చాయి. అనేక రకాల జబ్బులను తొలగించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బులను కూడా నయం చేయడంలో తమలపాకు సహాయపడుతుంది. ఇది చలికాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయట పడేస్తుంది. ముఖ్యంగా చల్లు జ్వరం వంటి సీజనల్ నుండి కాపాడుతుంది.
Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..
ఒత్తిడిని తగ్గిస్తుంది- అంతకాలంలో చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటివారు తమలపాకుల కషాయాన్ని తాగినట్లయితే ఒత్తిడే ఆందోళన వంటివి దూరం అవుతాయి. మంచి నిద్ర కూడా సహకరిస్తుంది.
జీర్ణ వ్యవస్థకు- తమలపాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ,అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తమలపాకుల కషాయాన్ని లేదా ఒక తమలపాకుని తిన్నట్లయితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి.
షుగర్ ను కంట్రోల్ లో వస్తుంది- తమలపాకుల్లో ప్రతిరోజు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
గుండెకు మంచిది- తమలపాకుల కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేర్కొన్న అదనపు కొవ్వును కరిగించడంలో తమలపాకు సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది. దీని ద్వారా అనేక రకాల గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఎలా ఉపయోగించాలి- తమలపాకులను తీసుకొని వాటిని వేడి నీటిలో వేసుకొని కషాయం లాగా చేసుకుని రాసినట్లయితే అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి