(Photo Credits: IANS)

శృంగారం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తేనే మజా ఉంటుంది. కొంతమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. కాసేపటికే చేతులెత్తేస్తారు. అత్యుత్సాహంతో మరికొందరు వేగంగా చేసేస్తూ త్వరగా ఔటైపోతారు.ఈ నేపథ్యంలో సెక్స్ డ్రైవ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకోండి.

చాలామంది పోర్న్ సినిమాల్లో సీన్లు చూసి అంత సేపు ఆగకుండా చేయాలని అనుకుంటారు. అయితే అది అసాధ్యం. అందులో ఉన్నట్లు గంటలు కొద్ది చేయడం అంత సాధ్యం కాదు. పైగా వారు వయాగ్రా వంటివి తీసుకుని ఆ వీడియోల్లో నటిస్తారు. పైగా అది నాలుగైదు సీన్లు కలిపి ఓ సీన్ గా చిత్రీకరిస్తారు. సెక్స్ ఇంత సమయమే చేయాలనే రూల్ ఏమీ లేదని, ఇద్దరు ఎంత వరకు ఎంజాయ్ చేస్తారో అంతవరకు చేయొచ్చని.. సమయాన్ని లెక్క వేసుకోకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా శృంగారంలో 20 నుంచి 30 నిమిషాల పాటు ఎంజాయ్ చేస్తారు. ఇక డైరక్ట్ గా అంగ ప్రవేశంతో రంగంలోకి దిగితే 5 నిమిషాలకు అవుట్ అయి పోతారు.

భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి

నిపుణుల ప్రకారం.. ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో స్కలనం జరిగితే.. మీరు అకాల స్కలనం లేదా శీఘ్ర స్కలనంతో బాధపడుతున్నట్లు అర్థం.సెక్స్‌కు ముందు మీరు హస్త ప్రయోగం చేసినట్లయితే.. మళ్లీ అంగ స్తంభన కష్టం కావచ్చు. కాబట్టి మీరు సెక్సును పనిగా చేస్తున్నట్లుగా ఫీలవ్వకుండా.. ఆ కదలికలను ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎక్కువ సేపు ఆ పనిచేయగలరు.

ఆ టైంలో శృంగారం మీద ఆసక్తి రావడం లేదా, అయితే ఈ టిప్స్ ప్రయత్నించి చూడండి, సెక్స్ మీద భార్యాభర్తలకు ఆసక్తి పెరగడానికి కొన్ని చిట్కాలు

ఇక మీరు సెక్స్‌కు ముందు అతిగా డిన్నర్ చేయొద్దు. రాత్రి వేళ్లలో చూసే సినిమా ఆహ్లాదకరంగా ఉండాలి. ముఖ్యంగా రొమాంటిక్ చిత్రాలు చూడాలి. అలాగని పోర్న్ సినిమాలు అస్సలు చూడొద్దు. మీ మనస్సులో రొమాంటిక్ ఫీల్స్ ఉన్నప్పుడే సెక్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. మీ అంగం మరీ సున్నితంగా ఉన్నట్లయితే.. సెక్స్ సమయంలో జరిగే రాపిడి వల్ల తీవ్ర ఉద్వేగానికి గురై త్వరగా స్కలిస్తారు. అలాంటి తిమ్మిరి లేదా సున్నితత్వాన్ని తగ్గించేందుకు లిడోకాయిన్, ప్రిలోకైన వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా క్రీములు లేదా స్ప్రేలుగా వస్తాయి. వైద్యుడి సూచనలతో మాత్రమే వీటిని వాడలి.

ఇక మీరు స్కలనం చేయబోతున్నారని భావించే వరకు సెక్స్ చేయాలి. స్కలనం అవుతుందనగా.. కొంచెం ఆపివేసి వేరే పనులకు వెళ్లాలి. సెక్స్‌ అంటే కేవలం అంగ ప్రవేశం ఒక్కటే కాదు. ఫోర్ ప్లే కూడా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి సహకరిస్తుంది. ఇక శీఘ్ర స్ఖలనం అనేది హైపర్సెన్సిటివిటీ వల్ల కూడా కావచ్చు. కాబట్టి, కండోమ్‌ని ఉపయోగించడం ద్వారా సెక్స్‌ను ఎక్కువ సేపు చేయొచ్చు. కండోమ్ పురుషాంగం చుట్టూ ఒక అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఫలితంగా సున్నితత్వం తగ్గి త్వరగా స్కలనం కాకుండా సహకరిస్తుంది. పైన చెప్పిన అన్ని ప్రయత్నాలు విఫలమైతే వైద్యుల సూచనలతో వయాగ్ర ద్వారా ప్రయత్నించండి.



సంబంధిత వార్తలు

Health Tips: ద్రాక్ష రసం తాగుతున్నారా... ఈ 7 జబ్బులు ఉన్నవారు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు...

Health Tips:ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 పదార్థాలను చేర్చుకోండి... మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది...

Health Tips: ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు ఇవే... ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్...

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..

Virat Kohli: రూమ‌ర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్ట‌కేల‌కు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మ‌ప్ మ్యాచ్ లో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది అనుమానమే

ICC T20 World Cup 2024 Schedule PDF: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదిగో, ఆన్‌లైన్‌లో ఉచిత PDF డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి

Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం... ఎరుపు రంగులో ఉండే ఈ పండులో దాగి ఉన్న విషాన్ని నివారించే మార్గాలను తెలుసుకోండి....

Health Tips: పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి అసలు కారణాలు ఇవే... ఈ 7 తప్పులు చేయకండి...