Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

దీనిలోపం వల్ల మనకు క్యాల్షియం సరిగా అందదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి

vitamin d

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీనిలోపం వల్ల మనకు క్యాల్షియం సరిగా అందదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. బోలు ఎముకల వ్యాధి వంటివి వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. విటమిన్ డి లోపం ఉంటే శరీరానికి ఎటువంటి హాని కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది- విటమిన్ డి మాతో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది జలుబు, దగ్గులు వంటి అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలోపం వల్ల మనము త్వరగా అనారోగ్యానికి గురి అవుతాము. కాబట్టి దీనికి కోల్పోవడానికి సమయం పడుతుంది.

Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..

అలసట- విటమిన్ డి లోపం వల్ల కండరాలు ,ఎముకలు బలహీనపడతాయి. దీని కారణంగా మనం త్వరలో బలహీనంగా అలసటను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎముకలకు క్యాల్షియం అవసరం దాన్ని సోషనుకు విటమిన్ అవసరం ఇది లోపం వల్ల క్యాల్షియం లోపిస్తుంది. దీని ద్వారా మనకు ఎముకల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కీళ్ల నొప్పులు- విటమిన్ డి లోపం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా ఈ లోపం ఉన్నవారికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అందుకే ఉదయాన్నే సూర్య రచనలో కూర్చోవాలి దీనివల్ల విటమిన్ డి అనేది అందుతుంది.

డిప్రెషన్- విటమిన్ డి లోపం వల్ల మానసిక పరిస్థితి కూడా ఇబ్బందికి గురవుతుంది. ఇది మన శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్ ఇది డిప్రెషన్ను ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం పూట సూర్య లక్ష్యంలో ఉండడం ద్వారా విటమిన్ డీల్ ఓపెన్ నుంచి బయటపడవచ్చు.

ప్రతిరోజు ఎండలో కూర్చోవాలి- చలికాలంలో సూర్య రష్మి అంతగా ఉండదు. అంతేకాకుండా ప్రజలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఉదయం పూట ఎండలో మీరు కనీసం 20 నిమిషాల పాటు కూర్చోవాలి. దీని వల్ల మన శరీరానికి డి విటమిన్ అనేది లభిస్తుంది. ఒకవేళ చలికాలంలో సూర్యరష్మి లేకపోతే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. చేపలు లివర్ గుడ్డు, పాలు సోయా మిల్క్ నారింజ పళ్ళు వంటివి తీసుకోవడం ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif