Health Tips: నానబెట్టిన మెంతి గింజల నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
మెంతుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున మెంతునీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు- మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కలిగిస్తుం.ది ఇది తక్కువ క్యాలరీలు ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.
Health Tips: నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..
జీర్ణ క్రియకు- మెంతి గింజల్లో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా జీర్ణ క్రియ కు మంచిది మలబద్ధకం గ్యాస్ కడుపునొప్పి, వంట సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా విరోచనాలతో బాధపడే వారికి ఏది చక్కటి రెమిడీ అని చెప్పవచ్చు. మెంతి గింజల నీరు తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న వాపులు పేగు పూత వంటివి తగ్గుతాయి. గుండెల్లో మంట ఎసిడిటీ వంటివి కూడా తగ్గుతాయి.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది- మెంతి గింజల్లో సపోనేన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాలను తగ్గించి హెచ్డి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీని దగ్గర తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
మధుమేహానికి మంచిది- షుగర్ పేషెంట్స్ కి మెంతినీరు చాలా మంచిది. ఇది ఇన్సులిన్లు ఉత్పత్తి చేసే హైపర్ గ్లైసి మీకు లక్షణాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా టైప్ టు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం. రక్తంలోని చక్కర సోషల్ ను నియంత్రిస్తుంది దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి