Coconut Flower: కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా, అలా రావడం దేనికి సంకేతం ?

కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే… అందులోపల పువ్వు వస్తుంది.అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా… పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు.

Representational Image (Photo Credits: Pixabay)

దేవుడికిపూజ చేసినప్పుడు.. కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయం. మనసులో ఉన్న కోరికలు తీర్చమని దేవుడికి దండం పెట్టుకొని దేవుడి ముందు కొబ్బరికాయ కొడుతారు. ఒకవేళ ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలామంది సంతోషంగా ఫీలవుతారు. దేవుడి కృప లభించిందని.. తాము కోరిన కోరిక తీరనుందని మురుస్తారు. అయితే.. అసలు కొబ్బరికాయలో పువ్వు వస్తే నిజంగా మంచిదేనా? తెలుసుకుందాం.

కొబ్బరికాయలు అందరికీ తెలుసు. కానీ దాన్ని పగలకొడితే అందులో వచ్చే కొబ్బరి పువ్వులు మాత్రం కొందరికే తెలుసు. కొబ్బరి ఎంత రుచిగా ఉంటుందో.. కొబ్బరి పువ్వు అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది.  ప్రకృతిలో ఏ పండైనా, ముందు పువ్వొచ్చి.. అది వాడిపోయాక దాని నుంచి కాయ వస్తుంది. కానీ కొబ్బరికాయ అలా కాదు. ముందు కొబ్బరిచెట్టుకు చిన్న పిలకలు వస్తాయి. వాటి నుంచి కొబ్బరికాయలు ఆ బోండాల్లో కొబ్బరికాయ వస్తుంది. కొబ్బరికాయ లోపల కొబ్బరిపువ్వు తయారవుతుంది.

ఉక్రెయిన్ సంక్షోభం, అక్కడి విద్యార్థులు వెంటనే భారత్‌కు తిరిగిరండి, హెచ్చరించిన విదేశాంగ శాఖ, చిక్కుకుపోయిన 20 వేల మంది కోసం బయల్దేరిన ప్రత్యేక విమానం

కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదా.. కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే… అందులోపల పువ్వు వస్తుంది.అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా… పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు. దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు రావడం శుభసూచకమట. మనసులో దేవుడిని కోరిక కోరికకు దేవుడి నుంచి వచ్చిన రిప్లై అని.. దాన్ని దైవ ప్రసాదంగా భావించాలని చెప్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif