TTD Special Darshan Tickets: శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే

డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Credits: Twitter/TTD

Tirumala, Sep 24: తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను (Special Darshan Tickets) టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శ్రీవారి స్పెషల్ దర్శనం టోకెన్లను ఇవాళ ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల, తిరుపతిలో డిసెంబర్ నెలకు సంబంధించిన గదుల కోటాను నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్లో టీటీడీ రిలీజ్ చేయనుంది. ఈనెల 27న ఉదయం 11గంటలకు శ్రీవారి సేవ కోటా, అలాగే నవనీత సేవ, పరకామణి సేవ టికెట్లు ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు.

ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

బుకింగ్ ఇలా..

శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు  వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.  ఇదే వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు కూడా బుక్ చేసుకోవచ్చని అధికారులు కోరారు.

బీఆర్‌కే న్యూస్‌ చానల్‌ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif