IPL Auction 2025 Live

Thar Desert: భూతాపంతో ప్రపంచంలోని ఎడారులు అన్నీ వేడేక్కుతుంటే.. థార్‌ ఎడారిలో పరుచుకుంటున్న పచ్చదనం.. ఎందుకు ఇలా??

థార్‌లో పచ్చదనం పరుచుకుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వచ్చే శతాబ్దానికి థార్‌ 'ఏడారి' కాస్త నందన వనంగా మారనుందని ముక్తకంఠంతో అంటున్నారు.

Thar (Credits: Twitter)

Newdelhi, Aug 18: భూతాపంతో ప్రపంచంలోని మిగతా ఎడారులన్నీ (Deserts) మరింత వేడెక్కుతుంటే.. థార్‌లో (Thar) పచ్చదనం పరుచుకుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వచ్చే శతాబ్దానికి థార్‌ 'ఏడారి' కాస్త నందన వనంగా మారనుందని ముక్తకంఠంతో అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడించారు.

Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)

Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..

ఎందుకు ఇలా?

ఈ మేరకు 'ఎర్త్స్‌ ఫ్యూచర్‌' (Earths Future) జర్నల్‌ దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పరిమిత గ్రీన్‌ హౌస్‌ వాయువుల వల్ల భారత్‌ లోని వాయువ్య పాక్షిక శుష్క ప్రాంతాల్లో వర్షపాతం 50-200 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని అధ్యయనం తెలిపింది. ఈకారణంగానే థార్‌ ఎడారిలో పచ్చదనం పరుచుకోవచ్చని వెల్లడించింది.



సంబంధిత వార్తలు

Hyderabad Metro Second Phase: ఫ్యూచ‌ర్ సిటీ వ‌ర‌కు హైద‌రాబాద్ మెట్రో, రెండో ద‌శ డీపీఆర్ లో కీల‌క మార్పులు, ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ సిటీ వ‌ర‌కు 40 కి.మీ మేర మెట్రో

Nasal Covid-19 Vaccine From Wuhan Lab: కరోనా పుట్టిన వుహాన్‌ ల్యాబ్‌ నుండి కొత్త వ్యాక్సిన్‌, భవిష్యత్తులో వచ్చే అన్ని వైరస్‌లను ఎదుర్కునే నానో వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు సైంటిస్టులు వెల్లడి

NPS Vatsalya: పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం కేంద్ర బ‌డ్జెట్ లో కొత్త పథ‌కం ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లా సీతారామ‌న్, నూత‌న ప‌థ‌కం పూర్తి వివ‌రాలివి!

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం