Credits: Twitter

Tirumala, Aug 18: చిన్నారులపై చిరుతల (Leopard) దాడుల (Attacks) కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి (Walkway) అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు (Tirumala) నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు. బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారమూ ఇదే పరిస్థితి కనిపించింది.

Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..

Weather Forecast: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రేపు అల్పపీడనంగా బలపడే అవకాశం

చిరుతల దాడుల కారణంగా..

చిరుతల దాడుల కారణంగా నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది కర్రలు పట్టుకొని కనిపించారు. అంతేకాకుండా.. శ్రీవారి భక్తులకు కర్రలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.