IPL Auction 2025 Live

Barren Lands: బంజరు భూముల్లోనూ బంగారు పంటలు.. గాజుతో చేసిన ఫర్టిలైజర్లతో సాధ్యమే.. బనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రకటన

సాగుకు పనికిరాకుండా ఉన్న లక్షలాది ఎకరాల బంజరు భూముల్లో పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్‌ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

Representative Image ( Photo Credits : Wikimedia Commons )

Newdelhi, Dec 8: సాగుకు పనికిరాకుండా ఉన్న లక్షలాది ఎకరాల బంజరు భూముల్లో (Barren Lands) పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్‌ హిందూ వర్సిటీ (BHU) పరిశోధకులు అభివృద్ధి చేశారు. గాజుతో (Glass) తయారుచేసిన ఎరువులతో బంజరు భూముల్లో పంటలు పండించే అవకాశం ఉంటుందని సిరామిక్‌ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్త ఆర్కే చతుర్వేది తెలిపారు. గాజు 19 మూలకాలతో తయారవుతుందని, ఆ మూలకాలు బంజరు భూముల్లో పంటలకు అవసరమైన మృత్తికలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతాయని చెప్పారు.

Free Bus for Women: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు మార్గదర్శకాలు జారీ.. ఆధార్‌ కార్డును చూపిస్తే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదట!

గాజులో ఉండే మూలకాలు ఇవే

గాజులో నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్‌, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, నికెల్‌, కోబాల్ట్‌, ఆర్గానిక్‌ కార్బన్‌, మాలిబ్డినం, వనడియం, క్లోరిన్‌, బోరాన్‌, సిలికా మూలకాలుంటాయి.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స



సంబంధిత వార్తలు

Sarada Peetham: శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ, గడ్డ భూమిలో శారద పీఠం నిర్మాణం ఉందన్న ఎమ్మార్వో, పై అధికారులను సంప్రదించాక కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం

Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ

Amaravati Assigned Lands Case: అమరావతిలో రూ. 4,400 కోట్ల అసైన్డ్‌ భూముల కుంభకోణం, చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీఐడీ