World’s Shortest Doctor (Credits: X)

Gandhinagar, Mar 8: గుజరాత్ ​కు (Gujarat) చెందిన గణేశ్ బరైయా (Ganesh Baraiya) వయసు 23 ఏళ్లు. అరుదైన వ్యాధి కారణంగా ఆయన ఎత్తు 3 అడుగులుగా, బరువు 18 కిలోలు మాత్రమే పెరిగాడు. అయినప్పటికీ డాక్టర్ కావాలన్న తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్ లో 233 మార్కులు సాధించారు. అయితే ఎత్తును కారణంగా చూపించి.. మెడికల్ కోర్సులో ప్రవేశానికి గణేశ్ బరైయాకు మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడా చుక్కెదురైంది.

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గణేశ్ ​కు మెడికల్ కాలేజీలో ప్రవేశం కల్పించాలని.. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. దీంతో గుజరాత్‌ లోని భావ్​ నగర్ వైద్య కళాశాలలో గణేశ్ బరైయాకు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ఇటీవలే కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Gujarat: గుజ‌రాత్ గేమింగ్ జోన్ లో ప్ర‌మాదం, 22 మంది స‌జీవ ద‌హ‌నం, మృతుల్లో ఎక్కువగా చిన్నారులే!, మృతుల సంఖ్య భారీగా ఉండే అవ‌కాశం

Sex Toy Stuck In Rectum: సెక్స్ కోసం 45 ఏళ్ల వ్యక్తి ఆరాటం, మలద్వారంలో ఇరుక్కుపోయిన సెక్స్ టాయ్, సిగ్గుతో డాక్లర్లకు చెప్పలేక నరకయాతన, చివరకు ఏమైందంటే..

IPL Eliminated Teams List: ఐపీఎల్ నుంచి మూడు జట్లు అవుట్, టాప్‌లోకి దూసుకువెళ్ళిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే జట్లు ఏవంటే..

Gujarat Student Gets 212 Out Of 200 Marks: ఇదేంద‌య్యా ఇదీ! గుజ‌రాత్ విద్యార్ధికి 200కు గానూ 212 మార్కులు వేసిన టీచ‌ర్, ప్రోగ్రెస్ కార్డు చూసి అవాక్క‌యిన పేరెంట్స్, వైర‌ల్ ఫోటో ఇదుగోండి!

GT vs RCB: సొంత‌గ‌డ్డ‌పై గుజ‌రాత్ టైటాన్స్ ను మ‌ట్టిక‌రిపించిన ఆర్సీబీ, విల్ జాక్స్ మెరుపుల‌తో బెంగ‌ళూరుకు మూడో విక్ట‌రీ

Delhi Capitals Win By Four Runs: ఉత్కంఠ‌భ‌రిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ, రిష‌బ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో విజ‌యం

Donkey Milk: లీటర్ గాడిద పాలు రూ. 5 వేలు- రూ. 7 వేలు.. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ యువకుడు..

PBKS Vs GT: పంజాబ్ ను దెబ్బ కొట్టిన రాహుల్ తెవాటియా, 3 వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న‌విజ‌యం