Taapsee Pannu: కాఫీ విత్‌ కరణ్‌ షోపై నటి తాప్సీ సంచలన కామెంట్లు.. ఆ స్పైసీ విషయాలు తన దగ్గర లేవు కాబట్టే, షోకి పిలవట్లేదని బోల్డ్ కామెంట్స్.. ఇంతకీ అమ్మడు అలా ఎందుకు స్పందించిందంటే?

కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ తడుముకోకుండా చెప్పిన తాప్సీ

Tapsee (Photo Credits: Twitter)

Mumbai, August 8: బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ విత్‌ కరణ్‌ (Taapsee Pannu) సీజన్‌-7పై నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) సంచలన కామెంట్లు చేశారు. కొత్త మూవీ ప్రమోషన్లలో భాగంగా అందరు నటీనటులు ఆ షోకి వెళ్తున్నారని, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదని మీడియా నుంచి తాప్సీకి ప్రశ్న ఎదురైంది. కరణ్‌ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని ఆమెను విలేకర్లు ప్రశ్నించారు. దీనిపై తాప్సీ బోల్డ్ గా స్పందించారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం (Romantic life) లేదు అంటూ తడుముకోకుండా చెప్పారు.

లాల్‌ సింగ్‌ చడ్డాలో నటించడంపై హీరో నాగచైతన్య స్పందన.. అమీర్ ఖాన్ గురించి అక్కినేని హీరో ఏమన్నాడంటే.. ?

ప్రస్తుతం కరణ్‌ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, తాప్సీ పన్ను  ప్రస్తుతం బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్‌, తప్పడ్‌ , రష్మీ రాకెట్‌ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా (Dobaaraa) ఆగస్టు 19న విడుదల కానుంది.



సంబంధిత వార్తలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Wife Eloped With Her Girlfriend: బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif