Movies in X: ఎక్స్ లో పూర్తి నిడివి సినిమాలు పోస్ట్ చేయొచ్చు.. తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చు.. ఎలాన్ మస్క్
ఎక్స్ లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్ చేయొచ్చని, తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం వెల్లడించారు.
Newdelhi, May 11: ఎక్స్ (X) లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు (Full Movies) పోస్ట్ చేయొచ్చని, తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) శుక్రవారం వెల్లడించారు. వీటితోపాటు టీవీ సిరీస్ లు, పాడ్ కాస్ట్ లను ఎక్స్ లో పోస్ట్ చేసి మానిటైజేషన్ ద్వారా డబ్బు సంపాదించొచ్చని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)