Newdelhi, May 11: ఉప్పు (Salt) ఎక్కువ తినేవారికి ఉదర క్యాన్సర్ (Stomach Cancer) వచ్చే ముప్పు ఉన్నదని వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరించారు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) సూచనల ప్రకారం రోజుకు ఒక మనిషి 2,300 ఎంజీ సోడియం కంటే ఎక్కువ తీసుకోవద్దని, ఇది ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పుతో సమానమని గుర్తుచేశారు.
Salting your food increases your risk of stomach cancer by 41% https://t.co/tyiQhrjsAE
— WenaChile (@WenaChile) May 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)