Google Layoffs: మారో 20 మందికి గూగుల్ షాక్.. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు.. కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడమే కారణం
కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మరో 20 మంది ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ షాక్ ఇచ్చారు. కొలువుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Newdelhi, Apr 29: కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు (Protest) చేపట్టిన మరో 20 మంది ఉద్యోగులకు (Employees) గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) షాక్ ఇచ్చారు. కొలువుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement