UPI Charges: యూపీఐ పేమెంట్లపై వారికి ఛార్జీలు.. ఎన్‌పీసీఐ చీఫ్ దిలీప్ అస్బే కామెంట్స్
రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చీఫ్ దిలీప్ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
Newdelhi, Jan 5: రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ (UPI) ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు (Charges) చెల్లించాల్సి రావొచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) చీఫ్ దిలీప్ అస్బే అన్నారు. 'యూపీఐ చెల్లింపులపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు. కేవలం పెద్ద వ్యాపారుల నుంచి మాత్రం సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయొచ్చు. ఈ ఛార్జీ నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు. ఏడాదైనా పట్టొచ్చు.. రెండు మూడేళ్లైనా అవ్వొచ్చు' అని అస్బే పేర్కొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
UPI Payments Key Update: ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్ చేయలేరు, ఇలాంటి పేమెంట్స్‌ను అంగీకరించేది లేదని ప్రకటించిన NCPI
QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం
UPI Achieves Historic Milestone: యూపీఐ పేమెంట్స్ లో భారత్ సరికొత్త చరిత్ర, ఏకంగా రూ. 223 లక్షల కోట్ల చెల్లింపులు
Good News For UPI Lite Users: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
Advertisement
Advertisement
Advertisement