RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే.. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగింపు.. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడి
రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.
Newdelhi, Aug 10: వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును (Reporate) 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)