RBI keeps Repo Rate Unchanged: ఏడోసారి కూడా రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు కాసేపటిక్రితం కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టించింది. ఏడ‌వ సారి కూడా రెపో రేటును మార్చలేదు.

Shaktikanta Das (Credits: X)

Newdelhi, Apr 5: భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు(RBI) కాసేపటిక్రితం కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను (Repo Rate) ప్ర‌క‌టించింది. ఏడ‌వ సారి కూడా రెపో రేటును మార్చలేదు. రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేటు య‌థాత‌థంగా ఉంచేందుకు ద్ర‌వ్య ప‌ర‌ప‌తి క‌మిటీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement