‘War 2’ OTT Release Date: అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో వార్ 2 స్ట్రీమింగ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి..
వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో, ఎన్టీఆర్ మరో పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2).కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్: స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ ‘వార్’కి సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేదు. అలాగే పలు విమర్శలు ఎదుర్కొంది. అయితే ‘వార్-2’ ఇంకా ఓటీటీలోకి రాలేదు.
తాజాగా ‘వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. థియేటర్స్‌లో విడుదలైన 8వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.
‘War 2’ OTT Release Date: